: కళ్లలో కారం కొట్టి, రెండున్నర లక్షలు ఎత్తుకెళ్లారు!


కళ్లలో కారం కొట్టి దొంగలు డబ్బు సంచి లాక్కెళ్లిన సంఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. నల్లకుంట ప్రాంతంలోని అడిక్ మెట్ లో ఓ వ్యక్తి 2.5 లక్షల రూపాయలు తీసుకుని వెళ్తుండగా అతనిని వెంబడించిన దొంగలు కళ్లలో కారం చల్లి ఆ డబ్బు దోచుకెళ్లారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News