: చంద్రబాబుతో బ్రిటన్ ప్రతినిధుల భేటీ


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో బ్రిటన్ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాదులో జరిగిన ఈ భేటీలో... సౌర, పవన, గ్యాస్ విద్యుత్ ఉత్పత్తికి సహకారం అందించాలని బ్రిటన్ ప్రతినిధులను చంద్రబాబు కోరారు. ఆయన విజ్ఞప్తికి ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు.

  • Loading...

More Telugu News