: వెబ్ కౌన్సెలింగ్ పై హైకోర్టు తీర్పు డివిజన్ బెంచ్ లో సవాలు


గుర్తింపు రద్దయిన 174 తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్ కళాశాలలను నిబంధనలకు అనుగుణంగా వెబ్ కౌన్సిలింగ్ కు అనుమతించాలంటూ ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ లో సవాలు చేశారు. ఈ క్రమంలో జేఎన్ టీయూ హెచ్ అదే కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దానిపై ఇవాళ మధ్యాహ్నం విచారణ జరిగే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News