: బ్రిస్టల్ లో భారీ వర్షం... తొలి వన్డే ఆలస్యం
భారత్, టీమిండియా జట్ల మధ్య తొలి వన్డే ఆరంభానికి ముందే వరుణుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రిస్టల్ లో భారీ వర్షం కారణంగా మైదానం తడిసిముద్దవడంతో టాస్ సాధ్యపడలేదు. దీంతో, మ్యాచ్ ఆలస్యం కానుంది. టీమిండియా, ఇంగ్లండ్ శిబిరాలు తమ తుదిజట్లను ఇంకా ప్రకటించలేదు. ఆతిథ్య జట్టులో కొత్తముఖం అలెక్స్ హేల్స్ కు చోటు దక్కే అవకాశాలున్నాయి.