: ప్రకాశం జిల్లాలో ఏడుగురు శ్రీలంక జాతీయుల అరెస్ట్


ప్రకాశం జిల్లా టంగుటూరు మండటం సూరారెడ్డిపాలెంలో ఏడుగురు శ్రీలంక జాతీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా అక్రమంగా తలదాచుకున్నారు. గత కొద్ది రోజులుగా వీరు తలదాచుకున్నారన్న సమాచారంతో ఒంగోలు డీఎస్పీ జాషువ ఆధ్వర్యంలోని ప్రత్యేక పోలీసు బృందం వీరిని అదుపులోకి తీసుకుంది. మరో ముగ్గురు శ్రీలంక జాతీయులు పారిపోయారు. వీరికోసం గాలింపు చేపట్టారు.

  • Loading...

More Telugu News