: విద్యుత్ వ్యవస్థను నాశనం చేసింది రాజశేఖర రెడ్డే: అచ్చెన్నాయుడు


రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను నాశనం చేసింది రాజశేఖర రెడ్డే అని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అతి తక్కువ కాలంలోనే నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టామని చెప్పారు. శ్వేతపత్రం గురించి మాట్లాడాలంటే రెండు రోజులు పడుతుందన్న జగన్ వ్యాఖ్యలపై మంత్రి మండిపడ్డారు. శ్వేత పత్రం అంటే సాక్షి దినపత్రిక కాదని... శ్వేతపత్రం అంటే ఉన్నది ఉన్నట్టు వెల్లడించేదని చెప్పారు.

  • Loading...

More Telugu News