: ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ లో అగ్ని ప్రమాదం


దేశ రాజధాని ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ లో ఉన్న ఓ భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బందికి చెందిన 10 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని ఒక అధికారి తెలిపారు.

  • Loading...

More Telugu News