: రేపు మోడీతో బాబు భేటీ... రాజధాని, పోలవరం, ప్రత్యేకహోదాపై చర్చ


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు సాయంత్రం ప్రధాని మోడీతో సమావేశమవుతారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని విజ్ఞప్తి చేయనున్నారు. అలాగే రాష్ట్రరాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించాలని సూచించనున్నారు. పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయాలంటే అందుకు కావాల్సిన నిధులు సమకూర్చాలని ప్రధానిని కోరతారు.

  • Loading...

More Telugu News