: శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత


హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయం వద్ద భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద 950 గ్రాముల పసిడి లభ్యమైంది. దీని విలువ రూ.26 లక్షలు ఉండొచ్చని అధికారుల అంచనా. తనిఖీలు చేస్తుండగా సదరు ప్రయాణికుడి లగేజిలో ఈ బంగారం దొరికింది.

  • Loading...

More Telugu News