: శాసనసభకు జగన్ క్షమాపణ చెబితే బాగుంటుంది: యనమల
జగన్ బేషజాలకు పోకుండా శాసనసభకు క్షమాపణ చెబితే బాగుంటుందని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల తెలిపారు. ప్రతిపక్ష నాయకుడు జగన్ నిన్న మాట్లాడిన మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయని ఆయన అన్నారు. గతంలో ఎన్నోసార్లు ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, స్పీకర్లు మాట తూలినప్పుడు క్షమాపణ చెప్పారని ఆయన గుర్తుచేశారు.