: గుంటూరు, కృష్ణా జిల్లాలో భవన నిర్మాణాలకు ఇసుక మాఫియా దెబ్బ!


ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు, కృష్ణా జిల్లాలో భవన నిర్మాణాలు నిలిచిపోయాయి. ఇసుక మాఫియా కారణంగా కొత్త పాలసీ కోసం ఇసుక రీచ్ ల కోసం ఏపీ ప్రభుత్వం నిలిపివేసింది. దాంతో, భవన నిర్మాణాలకు ఇసుక మాఫియా దెబ్బ తగిలింది. దీనివల్ల ఇసుక కోసం బ్లాక్ మార్కెట్ ను ఆశ్రయించాల్సి వస్తుందని బిల్డర్లు అంటున్నారు. కాబట్టి, ప్రభుత్వం వెంటనే కొత్త పాలసీని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News