: చంద్రబాబుతో కలసి అల్పాహార విందులో పాల్గొన్న అమిత్ షా


హైదరాబాద్ పర్యటనలో ఉన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. వీరిద్దరూ కలసి అల్పాహార విందులో పాల్గొన్నారు. అనంతరం, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించుకున్నారు. ఏపీకి రావాల్సిన ప్రాజెక్టులు, అందాల్సిన నిధులు త్వరితగతిన అందేలా సహకరించాలని ఈ సందర్భంగా అమిత్ షాను చంద్రబాబు కోరారు.

  • Loading...

More Telugu News