: గవర్నర్ కుటుంబ వివరాలను సేకరించిన జీహెచ్ఎంసీ కమిషనర్
గవర్నర్ నరసింహన్ కుటుంబ వివరాలను జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ స్వయంగా సేకరించారు. సమగ్ర సర్వేలో భాగంగా ఆయన గవర్నర్ కుటుంబ వివరాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వే జరుగుతున్న తీరును గవర్నర్ కు వివరించారు. ఈ ఒక్కరోజే సర్వే జరుగుతుందని... రేపు కొనసాగదని గవర్నర్ కు తెలిపారు.