: సర్వేను అడ్డుకున్న ఖమ్మం జిల్లా పినపాక గ్రామస్థులు


సమగ్ర సర్వేను ఖమ్మం జిల్లా పినపాక గ్రామస్థులు అడ్డుకున్నారు. ఇళ్లకు స్టిక్కర్లు కూడా అతికించలేదంటూ నిరసనకు దిగారు. అలాగే పోలవరం నిర్మాణాన్ని నిరసిస్తూ ఇసుకమేదిలో సర్వేను బహిష్కరించారు. జిల్లాలోని బయ్యారంలో కూడా సర్వేను బహిష్కరించారు.

  • Loading...

More Telugu News