తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రేపు మెడికల్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 25 నుంచి 30 వరకు మెడికల్ కౌన్సిలింగ్ జరగచ్చని తెలుస్తోంది.