: సమగ్ర కుటుంబ సర్వేకు రెడీ అయిన కేసీఆర్ కుటుంబం


సమగ్ర కుటుంబ సర్వేకు ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం కూడా రెడీ అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వేలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం కూడా పాల్గొంటుంది. ఈ రోజు ఉదయం 11 గంటల సమయంలో క్యాంపు ఆఫీసులో అధికారులు కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబసభ్యుల వివరాలు కూడా సేకరించనున్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు కూడా ఈ సర్వేలో పాల్గొననున్నారు.

  • Loading...

More Telugu News