: 200 మంది నిరుద్యోగులను నిండా ముంచింది!


హైదరాబాదులో 200 మంది నిరుద్యోగులను ఓ సంస్థ మోసం చేసింది. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ బాధితుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసింది. మలక్ పేటలో వెరాసిటీ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ పేరుతో విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మబలికింది. రోజులు గడుస్తున్నా కంపెనీ స్పందించకపోవడంతో కార్యాలయం వద్ద బాధితులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ వారు డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News