: మంగళవారం సింగపూర్ వెళుతున్న కేసీఆర్


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం రాత్రికి సింగపూర్ కు పయనమవుతున్నారు. ఆయనతో పాటు మంత్రి ఈటెల రాజేందర్, ఇతర అధికారులు కూడా సింగపూర్ వెళ్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ తొలిసారిగా చేస్తున్న విదేశీ పర్యటన ఇదే. సింగపూర్ ప్రధాని, ఉన్నతాధికారులతో కేసీఆర్ సమావేశమవుతారు. సింగపూర్ లో ఐఐఎం పూర్వ విద్యార్థుల సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ నెల 24వ తేదీన తిరిగి ఆయన రాష్ట్రానికి చేరుకుంటారు.

  • Loading...

More Telugu News