: కర్జాయ్ కి మోడీ లేఖ
ప్రధాని నరేంద్ర మోడీ ఆఫ్ఘనిస్తాన్ ప్రధాని హమీద్ కర్జాయ్ కి లేఖ రాశారు. ఆగస్టు 19న ఆఫ్ఘన్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ఈ లేఖ రాశారు. ఈ సందర్భంగా కర్జాయ్ కి, ఆఫ్ఘన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులోనూ భారత్ నుంచి అన్ని విధాలా పూర్తి మద్దతు కొనసాగుతుందని మోడీ హామీ ఇచ్చారు.