: అసోం ముఖ్యమంత్రి కాన్వాయ్ పై దాడి...రెండు వాహనాలు ధ్వంసం


అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ వాహన శ్రేణి (కాన్వాయ్)పై నిరసనకారులు దాడి చేశారు. నాగాలాండ్-అసోం సరిహద్దుల్లోని గోల్ ఘాట్ జిల్లాలో యురియం ఘాట్ సందర్శనకు వెళ్లారు. ఈ సందర్భంగా అల్లరి మూకలు ఆయన కాన్వాయ్ పై రాళ్ల దాడికి దిగాయి. దీంతో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. పరిస్థితి చేయిదాటిపోవడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. అయినప్పటికీ నిరసనకారులు తగ్గకపోవడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.

  • Loading...

More Telugu News