: 'గాంధీ'ల ఇంట మరో వారసురాలు!


గాంధీల పరంపరలో మరో వ్యక్తి చేరారు. బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీకి నేడు తనయ జన్మించింది. ఆ పాపకు వరుణ్-యామిని దంపతులు అనసూయ అని నామకరణం చేశారు. ఈ మేరకు వరుణ్ క్లుప్తంగా ఓ ప్రకటన చేశారు. "ఓ అందమైన పాప మా జీవితంలోకి వచ్చినందుకు నేనూ, యామిని ఎంతగానో సంతోషిస్తున్నాం. నేటి మధ్యాహ్నం న్యూఢిల్లీలో ఈ పాప పుట్టింది" అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News