: పార్సీలకు ప్రధాని మోడీ 'నవ్ రోజ్' శుభాకాంక్షలు


కొత్త ఏడాది (మరొక పేరు 'నవ్ రోజ్') లోకి అడుగుపెడుతున్న పార్సీ కమ్యూనిటీకి ప్రధానమంత్రి నరేంద్రమోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు "పార్సీ సోదర సోదరీమణులకు నవ్ రోజు ముబారక్. రాబోయే సంవత్సరం మీకు అద్భుతంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. మంచి ఆరోగ్యం, ఆనందోత్సాహాలతో మీ జీవితం సాగాలని కోరుకుంటున్నా" అని ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News