: పట్టువీడని వైసీపీ, ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా


రాష్ట్రంలో శాంతిభద్రతలపై వైసీపీ ఎమ్మెల్యేలు చర్చకు పట్టుబట్టడంతో స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు సభను రేపటికి వాయిదా వేశారు. ఉదయం ప్రారంభమైన సభను వైసీపీ సభ్యులు ఆందోళన కారణంగా... స్పీకర్ రెండుసార్లు వాయిదా వేశారు. రెండోసారి వాయిదా తర్వాత... మూడోసారి సభ ప్రారంభమైనప్పుడు కూడా... వైసీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఆందోళన కొనసాగిస్తుండడంతో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

  • Loading...

More Telugu News