: ఎన్టీఆర్ కొడుక్కి ‘అభయ్ రామ్’గా నామకరణం


సినీ హీరో ఎన్టీఆర్ తన తనయుడికి ‘అభయ్ రామ్’ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని స్వయంగా ఎన్టీఆర్ ట్విట్టర్ లో వెల్లడించారు. చాలా సంతోషంగా ఉందని, నామకరణ మహోత్సవాన్ని ఇప్పుడే పూర్తి చేశామంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. కాగా, పుత్రోత్సాహంతో ఉన్న ఎన్టీఆర్ ‘రభస’ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News