: తెలంగాణలో ఈ నెల 18న బంద్ కు పిలుపునిచ్చిన ఆర్.కృష్ణయ్య
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 18న విద్యాసంస్థల బంద్ కు బీసీ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. రాష్ట్ర సర్కారు వెంటనే ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లింపుల ప్రక్రియ ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు.