: పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన టీవీ9 రవిప్రకాశ్
టీవీ9 సీఈవో రవిప్రకాశ్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. తెలంగాణ ప్రజాప్రతినిధులను, శాసనసభను అవమానించారని రవి ప్రకాశ్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. టీవీ9 ప్రసారం చేసిన బుల్లెట్ న్యూస్ కార్యక్రమంలో ఈ తరహా వార్తలు ప్రసారం అయ్యాయి.