: ఎంపీ కొత్తపల్లి గీతపై ఎమ్మెల్యే ఈశ్వరి ఫిర్యాదు


వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరనున్న అరకు ఎంపీ కొత్తపల్లి గీతపై పాడేరు వైసీపీ ఎమ్మెల్యే ఈశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోర్జరీ సంతకాలతో ఎన్నికల సమయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News