: గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరించిన కేసీఆర్


స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. ప్రసుతం ఆయన తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.

  • Loading...

More Telugu News