: దేశప్రధానిగా మాట్లాడటం లేదు...దేశ ప్రధాన సేవకుడిగా మాట్లాడుతున్నా: ఎర్రకోటపై మోడీ
ఎర్రకోటపై మోడీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. దేశప్రజలకు మోడీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రధానిగా తాను మాట్లాడటం లేదని...దేశానికి ప్రధాన సేవకుడిగా తాను మాట్లాడుతున్నానని ఆయన తన ప్రసంగాన్ని ఆరంభించారు... మోడీ ఈ మాట అనగానే ప్రజల కరతాళధ్వనులతో ఎర్రకోట దద్దరిల్లింది.