ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎర్రకోటకు చేరుకున్నారు. ఎర్రకోటపై ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. మరికొద్ది నిమిషాల్లో జాతిని ఉద్దేశించి మోడీ ప్రసంగించనున్నారు.