: సిగరెట్లు, బీడీలు నిషేధించాలని సుప్రీంకోర్టులో పిల్ 14-08-2014 Thu 12:02 | దేశంలో సిగరెట్లు, బీడీలపై నిషేధం విధించాలని సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ వ్యాజ్యంపై కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.