: హైదరాబాదులోని ప్లే స్కూల్ లో సంపులో పడి చిన్నారి మృతి


ప్లే స్కూల్ సిబ్బంది నిర్లక్ష్యం ఓ చిన్నారి నిండు ప్రాణాన్ని బలిగొంది. రెండేళ్ల బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు సంపులో పడిపోయాడు. హైదరాబాదు హస్తినాపురంలోని అభిజ్ఞ ప్లే స్కూల్ లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఆ చిన్నారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలుడు మరణించాడు.

  • Loading...

More Telugu News