: చిత్తూరు జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం


చిత్తూరు జిల్లాలో యువతిపై ప్రేమోన్మాది భూపతి కాల్పులు జరిపాడు. ప్రేమను నిరాకరించడంతో నాటు తుపాకీతో భూపతి కాల్పులు జరిపినట్లు తెలిసింది. యువతి పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రామకుప్పం మండలంలోని యానాదికాలనీలో ఈ దారుణం చోటు చేసుకుంది.

  • Loading...

More Telugu News