: సీఎస్, ఉన్నతాధికారులతో సమావేశమైన కేసీఆర్


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఎంసెట్ కౌన్సిలింగ్, ఫాస్ట్ కమిటీ మార్గదర్శకాలు, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలిసింది.

  • Loading...

More Telugu News