: ఆర్టీసీ బస్సులో నుంచి రూ.70 లక్షలు దోచేశారు


ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నుంచి గుంటూరుకు వస్తున్న ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడి సూట్ కేసు చోరీకి గురైంది. గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ లో చోరీ జరిగిన విషయం సదరు ప్రయాణీకుడు గుర్తించాడు. ఆ సూట్ కేసులో 70 లక్షల రూపాయలు ఉన్నట్లు ప్రయాణికుడు గుంటూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News