తిరుపతి రుయా ఆసుపత్రిలో జూనియర్ వైద్యులు మరోసారి ఆందోళనకు దిగారు. ప్రసూతి ఆసుపత్రిని స్విమ్స్ కు అప్పగించడంపై వారు మండిపడుతున్నారు. ఓపీ సేవలు నిలిపివేసి ఆసుపత్రి బయట నిరసన వ్యక్తం చేస్తున్నారు.