విశాఖ జిల్లాలో భారీ ఎత్తున గంజాయి పట్టుబడింది. రావికమతం మండలం మరుపాక వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా తరలిస్తున్న 400 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.