: కొత్త ఈమెయిల్ ఐడీ కావాలంటే ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిందే!


ఈమెయిల్ సర్వీసులు అందించే జీమెయిల్, యాహూ తమ నిబంధనలను కఠినతరం చేస్తున్నాయి. ఇకపై కొత్త ఈమెయిల్ ఐడీ కావాలనుకుంటే ఫోన్ నెంబర్ తప్పక ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో ఆప్షనల్ గా ఉన్న ఈ విధానాన్ని ఇప్పుడు తప్పనిసరి చేస్తూ ఈ రెండు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. తద్వారా మరింత భద్రత సాధ్యమవుతుందని జీమెయిల్, యాహూ అభిప్రాయపడుతున్నాయి.

  • Loading...

More Telugu News