: థర్మల్ పవర్ టెక్ కేంద్రంలో ఇద్దరు కార్మికుల మృతి


నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పైనంపురంలోని థర్మల్ పవర్ టెక్ కేంద్రంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు ప్రాణాలు విడిచారు. బొగ్గు స్టోకర్ పై నుంచి జారిపడడంతో వారు మృత్యువాత పడ్డట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News