: ఫాంహౌస్ లో రాఖీ వేడుకలు జరుపుకున్న కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫాంహౌస్ లో రాఖీ వేడుకలను జరుపుకున్నారు. ఈ వేడుకలకు ఆయన కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ కూతురు, నిజామాబాద్ ఎంపీ కవిత తన సోదరుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు రాఖీ కట్టారు.