నెల్లూరు మేయర్ అజీజ్ రేపు టీడీపీలో చేరనున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. అజీజ్ తో పాటు మరో 15 మంది వైకాపా కార్పొరేటర్లు కూడా సైకిల్ ఎక్కనున్నారు.