: శ్రీవారిని దర్శించుకున్న రఘువీరా, బొత్స


ఈ రోజు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని పలువురు కాంగ్రెస్ నేతలు దర్శించుకున్నారు. ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, శాసనమండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్య శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయం వద్దకు వచ్చిన వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. దర్శనానంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

  • Loading...

More Telugu News