: మా విమానాన్ని క్షిపణితో కూల్చేశారు: మలేసియా


తమ విమానం అదృశ్యమైపోలేదని... క్షిపణితో కూల్చివేశారని మలేసియా ప్రకటించింది. ఉపరితలం నుంచి ప్రయోగించే క్షిపణితో విమానాన్ని కూల్చివేశారని మలేసియా రక్షణశాఖ మంత్రి హిషాముద్దీన్ తెలిపారు. ఈ వ్యవస్థ ఉక్రెయిన్ లేదా అక్కడి ఉగ్రవాద సంస్థల వద్ద ఉందని వెల్లడించారు. తమ దేశ నిఘా వర్గాలు జరిపిన దర్యాప్తులో ఈ విషయం వెల్లడయిందని చెప్పారు. గాల్లో వెళుతున్న విమానాన్ని ఉపరితలం నుంచే పేల్చివేశారని తెలిపారు.

  • Loading...

More Telugu News