: ఆసుపత్రిలో జశ్వంత్ సింగ్ ను చూసొచ్చిన మన్మోహన్


ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో ఐసీయూలో ఉన్న బీజేపీ మాజీ నేత జశ్వంత్ సింగ్ ను మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చూసొచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత్ వచ్చిన అమెరికా రక్షణశాఖ మంత్రి చక్ హగెల్ జశ్వంత్ విషయం తెలిసి స్పందించారు. భారత్-అమెరికా సంబంధాలను ఆయన పూర్తిగా మార్చివేశారని, ఇండియాకు చెందిన వారిలో ఆయనొక ప్రధాన రాజనీతిజ్ఞుడని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News