: తెలంగాణ రాష్ట్రంలో మూడు జిల్లాల రుణాల రీ షెడ్యూల్ కు ఆర్ బీఐ అనుమతి


తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రైతు రుణాల రీ షెడ్యూల్ కు రిజర్వ్ బ్యాంకు తాజాగా అనుమతి తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని వంద మండలాల రైతులకు సంబంధించిన రుణాల రీ షెడ్యూల్ కు ఆర్ బీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

  • Loading...

More Telugu News