: ప్రేమను గెల్చుకుని... పెళ్లి కూతురైన హిజ్రా


కర్ణాటకలోని గౌరిబిదనూరు పట్టణంలో నివాసముండే హిజ్రా ఫిజారా (24)కు ముజీబ్ (24) పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారింది. ఆ స్నేహం ప్రేమగా రూపాంతరం చెందింది. దీంతో ముజీబ్ తాను ప్రేమించుకుంటున్నామని, తమకు పెళ్లి చేయాలంటూ మహిళా రక్షణా వేదిక బెంగళూరు అధ్యక్షురాలు భాగ్యమ్మను హిజ్రా ఫిజారా ఆశ్రయించింది. హిజ్రా కోరిక తెలుసుకున్న భాగ్యమ్మ ముజీబ్ను పిలిపించి మాట్లాడారు. ఫిజారాతో వివాహానికి సిద్ధమేనని ముజీబ్ చెప్పడంతో, భాగ్యమ్మ పెళ్లిపెద్దగా ఆ ఇద్దరికి వివాహం జరిపించారు.

  • Loading...

More Telugu News