తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిషన్ తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం పేర్కొంది. దీంతో, ఏపీపీఎస్సీ కూడా విడిపోయినట్లయింది.