: బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి: గీతారెడ్డి


మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన స్కూల్ బస్సు ప్రమాద ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీ-కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి గీతారెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఘటనా స్థలిని పరిశీలించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి... వారిని అన్ని విధాలా ఆదుకోవాలని ప్రభుత్వానికి విన్నవించారు.

  • Loading...

More Telugu News