: ఐసీసీ నియమావళి సవరించాల్సిన అవసరంలేదు: శ్రీనీ


జడేజా-ఆండర్సన్ వివాదం నేపథ్యంలో ఐసీసీ ఆటగాళ్ళ ప్రవర్తన నియమావళి చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఈ నియమావళి మార్చాల్సిందేనని బీసీసీఐ గట్టిగా పట్టుబట్టినా... ఐసీసీ చైర్మన్ ఎన్.శ్రీనివాసన్ భిన్నంగా స్పందించారు. ఐసీసీ నియమావళి మార్చాలని తాము భావించడం లేదని స్పష్టం చేశారు. కాగా, మాజీ క్రికెటర్లు సైతం ఐసీసీ నిబంధనలు సవరించాల్సిందేనని అంటున్నారు.

  • Loading...

More Telugu News