: డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ పై కేసీఆర్ సమీక్షా సమావేశం


తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. వాటర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీటిని సరఫరా చేయనున్నట్లు కేసీఆర్ తెలిపారు. సిద్ధిపేట తరహాలో ఇంటింటికీ నీటిసరఫరా చేస్తామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News